(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి
కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు
గురువు ఐనాడు.
(3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు,
రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి
పుట్టింది.
అరణ్యపర్వ - అధ్యాయ 196
॥ శ్రీః ॥
3.196. అధ్యాయః 196
Mahabharata - Vana Parva - Chapter Topics
మార్కండేయేన సుఖదుఃఖనిరూపకబకశక్రసంవాదానువాః ॥ 1 ॥
Mahabharata - Vana Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 3-196-0x(2421)(23683)
మార్కండేయమృషయో బ్రాహ్మణా యుధిష్ఠిరశ్చ।
పర్యపృచ్ఛన్నృషిః కేన దీర్ఘాయురాసీద్బకః ॥ 3-196-1(23684)
మార్కండేయస్తు తాన్సర్వాన్ప్రత్యువాచ మహాతపాః।
దీర్ఘాయుశ్చ బకోరాజన్నృషిర్నాత్ర విచారణా ॥ 3-196-2(23685)
ఏతచ్ఛ్రుత్వా తు కౌంతేయో భ్రాతృభిః సహ భారత।
మార్కండేయం పర్యపృచ్ఛద్ధర్మరాజో యుధిష్ఠిరః ॥ 3-196-3(23686)
బకదాల్భ్యౌ మహాత్మానౌ శ్రూయేతే చిరజీవినౌ।
సఖాయౌ దేవరాజస్ యతావృషీ లోకసంమతౌ ॥ 3-196-4(23687)
ఏతదిచ్ఛామి భగవన్బకశక్రసమాగమం।
సుఖదుఃఖసమాయుక్తం తత్త్వేన కథితం త్వయా ॥ 3-196-5(23688)
మార్కండేయ ఉవాచ। 3-196-6x(2422)
వృత్తే దేవాసురే రాజన్సంగ్రామే రోమహర్షణే।
త్రయాణామపి లోకానామింద్రో లోకాధిపోఽభవత్ ॥ 3-196-6(23689)
సంయగ్వర్షతి పర్జన్యే సస్యసంపద ఉత్తమాః।
నిరామయాః సుధర్మిష్ఠాః ప్రజా ధర్మపరాయణాః।
ముదితశ్చ జనః సర్వః స్వధర్మేషు వ్యవస్థితః ॥ 3-196-7(23690)
తాః ప్రజా ముదితాః సర్వా దృష్ట్రా బలనిషూదనః।
తతస్తు ముదితోరాజందేవరాజః శతక్రతుః ॥ 3-196-8(23691)
ఐరావతం సమాస్థాయ అపశ్యన్ముదితాః ప్రజాః।
ఆశ్రమాంశ్చ విచిత్రాంశ్ నదీశ్చ వివిధాః శుభాః ॥ 3-196-9(23692)
నగరాణి సమృద్ధాని ఘేటాంజనపదాంస్తథా।
ప్రజాపాలనదక్షాంశ్చ నరేంద్రాంధర్మచారిణః ॥ 3-196-10(23693)
ఉదపానం ప్రపా వాపీ తటాకాని సరాంసి చ।
నానాబ్రహ్రహ్మసమాచారైః సేవితాని ద్విజోతతమైః ॥ 3-196-11(23694)
తతోఽవతీర్య రంయాయాం పృథ్వ్యాం రాజంఛతక్రతుః।
తత్ర రంయే శివే దేశే బహువృక్షసమాకులే ॥ 3-196-12(23695)
పూర్వస్యాం దిశి రంయాయాం సముద్రాభ్యాశతో నృప।
తత్రాశ్రమపదం రంయం మృగద్విజనిషేవితం।
తత్రాశ్రమపదే రంయే బకం పశ్యతి దేవరాట్ ॥ 3-196-13(23696)
బకస్తు దృష్ట్వా దేవేంద్రం దృఢం ప్రీతమనాఽభవత్।
పాద్యాసనార్థదానేన ఫలమూలైరథార్చయత్ ॥ 3-196-14(23697)
సుఖోపవిష్టో వరదస్తతస్తు బలసూదనః।
తతః ప్రశ్నం బకం దేవం ఉవాచ త్రిదశేశ్వరః ॥ 3-196-15(23698)
శతం వర్షసహస్రాణి మునే జాతస్య తేఽనఘ।
సమాఖ్యాహి మమ బ్రహ్మన్కిం దుఃఖం చిరజీవినాం ॥ 3-196-16(23699)
బక ఉవాచ। 3-196-17x(2423)
అప్రియైః సహ సంవాసః ప్రియైశ్చాపి వినాభవః।
అసద్భిః సంప్రయోగశ్చ తద్దుఃఖం చిరజీవినాం ॥ 3-196-17(23700)
పుత్రదారవినాశోఽత్ర జ్ఞాతీనాం సుహృదామపి।
పరేష్వాయత్తతా కృచ్ఛ్రం కింను దుఃఖతరం తతః ॥ 3-196-18(23701)
నాన్యద్దుఃఖతరం కించిల్లోకేషు ప్రతిభాతి మే।
అర్థైర్విహీనః పురుషః ఏరైః సంపరిభూయతే ॥ 3-196-19(23702)
అకులానాం కులే భావం కులీనానాం కులక్షయం।
సంయోగం విప్రయోగం చ పశ్యంతి చిరజీవినః ॥ 3-196-20(23703)
అపిప్రత్యక్షమేవైతత్తవ దేఘ శతక్రతో।
అకులానాం సమృద్ధానాం కథం కులవిపర్యయః ॥ 3-196-21(23704)
దేవదానవగంధర్వమనుష్యోరగరాక్షసాః।
ప్రాప్నువంతి విపర్యాసం కింను దుఃఖతరం తతః ॥ 3-196-22(23705)
కులే జాతాశ్ క్లిశ్యంతే దౌష్కులేయవశానుగాః।
ఆఢ్యైర్దరిద్రాఽవమతాః కింను దుఃఖతరం తతః ॥ 3-196-23(23706)
లోకే వైధర్ంయమేతత్తు దృశ్తే బహువిస్తరం।
హీనజ్ఞానాశ్చ హృష్యంతే క్లిశ్యంతే ప్రాజ్ఞకోవిదాః।
బహుదుఃఖపరిక్లేశం మానుష్యమిహ దృశ్యతే ॥ 3-196-24(23707)
ఇంద్ర ఉవాచ। 3-196-25x(2424)
పునరేవ మహాభాగ దేవర్షిగణసేవిత।
సమాఖ్యాహి మమ బ్రహ్మన్కిం సుఖం చిరజీవినాం ॥ 3-196-25(23708)
బక ఉవాచ। 3-196-26x(2425)
అష్టమే ద్వాదశే వాఽపి శాకం యః పచతే గృహే।
కుమిత్రాణ్యనపాశ్రిత్ కిం వై సుఖతరం తతః ॥ 3-196-26(23709)
యత్రాహాని న గణ్యంతే నైనమాహుర్మహాశనం।
అపి శాకం పచానస్య సుఖం వై మఘవన్గృహే ॥ 3-196-27(23710)
ఆర్జితం స్వేన వీర్యేణ నాప్యపాశ్రిత్య కంచన।
ఫలశాకమపి శ్రేయో భోక్తుం హ్యకృపణం గృహే ॥ 3-196-28(23711)
పరస్య తు గృహే భోక్తుః పరిభూతస్ నిత్యశః।
సుమృష్టమపి న శ్రేయో వికల్పోఽయమతః సతాం ॥ 3-196-29(23712)
శ్వవద్ధి లోలుపో యస్తు పరాన్నం భోక్తుమిచ్ఛతి।
ధిగస్తు తస్య తద్భుక్తం కృపణస్ దురాత్మనః ॥ 3-196-30(23713)
యో దత్త్వాఽతిథిభృత్యేభ్యః పితృభ్యశ్చ ద్విజోత్తమః।
శిష్టాన్యన్నాని యో భుంక్తే కిం వై సుఖతరం తతః ॥ 3-196-31(23714)
అతో మృష్టతరం నాన్యత్పూతం కించితచ్ఛతక్రతో।
దత్త్వా యస్త్వతిథిభ్యోఽన్నం భుంక్తే తేనైవ నిత్యశః ॥ 3-196-32(23715)
తావతాం గోసహస్రాణాం ఫలం ప్రాప్నోతి దాయకః।
యదేనో యౌవనకృతంతత్సర్వం నశ్యతే ధ్రువం ॥ 3-196-33(23716)
రసదక్షిణస్ భుక్తస్ ద్విజస్య తు కరే గతం।
యద్వారి వారిణా సించేత్తద్ధ్యేనస్తరతే క్షణాత్ ॥ 3-196-34(23717)
ఏతాశ్చాన్యాశ్చ వై బహ్వీః కథయిత్వా కథాః శుభాః।
బకేన సహ దేవేంద్ర ఆపృచ్ఛ్య త్రిదివం గతః ॥ 3-196-35(23718)
ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి మార్కండేయసమాస్యాపర్వణి షణఅణవత్యధికశతతమోఽధ్యాయః ॥ 196 ॥
Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-196-1 ఋషిర్బకః కిల భవతో దీర్ఘాయురాసీచ్చేతి ధ. పాఠః ॥
3-196-12 యహ్నోత్సవవతీం రంయాం పృధ్వీం రాజఞ్శతక్రతురితి ధ. పాఠః ॥
3-196-21 ఆకులానాం సమృద్ధానాం కథం కాలవిపర్యయః ఇతి ధ. పాఠః ॥
3-196-34 ద్విజస్య తు కరే హుతమితి ధ. పాఠః ॥
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.